🌸 Welcome to MPUPS BORGI AURAD 🌸 Admissions Open for Classes 1st to 7th | Quality Education | Experienced Teachers | Enroll Today! 📚🎓
🌟 నేటి ప్రేరణాత్మక సూక్తి 🌟
  • Optional Holiday on 25 June 2026
  • Free Textbooks Distributed
  • Muharram Holiday on 26 June 2026
  • Bring School ID Card Daily
  • Maintain Clean Uniform
  • Complete Homework Regularly
  • Independence Day - 15 August
  • Gandhi Jayanti - 2 October
  • Christmas - 25 December
1 1 2 3 4 5 6 7 8 9 10

స్వయం పరిపాలన దినోత్సవం - Self Governance Day Celebration in MPUPS BORGI AURAD

స్వయం పరిపాలన దినోత్సవం - Self Governance Day Celebration in MPUPS BORGI AURAD 

స్వయం పరిపాలన దినోత్సవం - Self Governance Day Celebration in MPUPS BORGI AURAD
Self Governance Day 

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల - బోర్గి ఏ నందు తేది: 07 మార్చి 2025 నాడు పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని (Self Governance Day) పాఠశాల ప్రధానోపధ్యాయులు శ్రీ. కిరణ్ కుమార్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. నేటి ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలను బోధించారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఉపాధ్యాయులుగా,ప్రధానోపాధ్యాయులుగా,మండల విద్యాధికారిగా,పీఈటీగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు హుషారుగా, చలాకిగా తమ బాధ్యతలు నిర్వహించారు. జిల్లా విద్యాధికారిగా సంగమేశ్వర్, మండల విద్యాధికారిగా ఓంకార్, ప్రధానోపాధ్యాయులుగా మారుతి, ఉపాధ్యాయులుగా కిరణ్ కుమార్, చింటూ, కీర్తన, నిఖిత, సరోజా, నితిన్, దర్శన్, సృజన్, PET గా అంబదాస్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు శంశోద్దిన్ గారు, వినయ్ కుమార్ గారు, భానుప్రియ గారు, మహబూబా గారు పాల్గొన్నారు. చివరగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించారు.

Aslo Read : Women teachers day: మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రీబాయి ఫులే జయంతి

Post a Comment

Previous Post Next Post

SUBSCRIBE US ON YOUTUBE